ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: అరుణ్ జైట్లీ

images (2)• తెలంగాణ ఏర్పాటుకు 2006లోనే చర్చలు జరిగాయి.
• 2009లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది.
• వాజ్ పేయ్ టైంలో మూడు రాష్ట్రాలను ఇచ్చాం.
• తెలంగాణపై కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడింది.
• ఎన్నికల కోసమే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.
• రెండు సభల్లోనూ బీజేపీ బిల్లుకు మద్దతిచ్చింది.
• తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.
• తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
• అవసరమైతే రాజ్యాంగ సవరణకు మద్దతిస్తామని చెప్పాం.
• ఖచ్చితంగా మోడీ ప్రధాన మంత్రి అవుతారు.
• మోడీ దేశంలోని సమస్యలు పరిష్కరిస్తారు.
•రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే బీజేపీ లక్ష్యం.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy