ఇజ్రాయిల్ పర్యటనలో సుష్మ స్వరాజ్

sushmaరెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయిల్ చేరుకున్నారు… విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్. ఎయిర్ పోర్టులో రెడ్ సుష్మాకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.. అక్కడి అధికారులు. 2 రోజుల టూర్ లో.. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తో పాటు.. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి రియాద్ అల్ మల్కీని సుష్మ కలుసుకుంటారు. ఇండియా పాలస్తీనా డిజిటల్ లర్నింగ్ అండ్ ఇనోవేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభిస్తారు. 2 దేశాల మధ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పాలస్తీనా ప్రభుత్వ పెద్దలతో చర్చించనున్నారు. ఇజ్రాయిల్ తోనూ సుష్మ చర్చలు జరపనున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy