ఇదేం చలి

winterదేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. దక్షిణ భారత దేశంలో టెంపరేచర్ కాస్త కంట్రోల్ లో ఉన్నా… నార్త్ ఇండియాలో మాత్రం ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతున్నాయి. ఢిల్లీ, వారణాసిలో ఉదయం 9 దాటినా పొగమంచు తగ్గడం లేదు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు దాటకపోవడంతో జనజీవనం పూర్తిగా స్థంభించింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy