ఇదేమీ విడ్డూరం : కోడిని రేప్ చేశాడని అరెస్ట్

foodforestjpg7-16ప్రపంచంలోనే ఎక్కడా జరగని సంఘటన చోటుచేసుకుంది పాకిస్తాన్ లో. పంజాబ్‌కు చెందిన 14 ఏళ్ల యువకుడు పాకిస్థాన్‌లోని  ఓ ఇంట్లో ఉన్న కోడిని దొంగిలించాడు. ఆ తర్వాత దానిని తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కోడిని చంపేశాడు. ఈ తతంగాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు కోడి యజమాని దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో చేసిన తప్పును అతడు ఒప్పుకున్నాడు. మంగళవారం (నవంబర్-14)న నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy