ఇమ్రాన్ హష్మీ ‘అజార్‘ మూవీ టీజర్..!

azharuddin_640x480_51432561482అజరుద్దిన్ క్రికెట్ కెరీర్ ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘అజర్‘. అజారుద్దిన్ గా ఇమ్రాన్ హస్మీ నటిస్తున్నాడు. టోనీ డిసౌజా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి శోభా కపూర్, ఎక్తా కపూర్, ఎన్పీ సింగ్, స్నేహా రజని నిర్మాతలు. 2016, మే 13 న మూవీ రిలీజ్ కానుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy