మరోవైపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా డాక్టర్లు వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.