ఇవాళ్టి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ లో ఇవాళ్టి నుంచి కైట్‌ ఫెస్టివల్‌ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కైట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నారు. ఈ కైట్‌ ఫెస్టివల్ మూడు రోజుల పాటు జరగనుంది. ప్రారంభోత్సవానికి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, హోంమంత్రి మహమూద్‌అలీ హాజరుకానున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy