ఇవాళ కేయూ డిగ్రీ రిజల్ట్స్

Kakatiya-Universityకాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫలితాలను మధ్యాహ్నం 3 గంటల తర్వాత యూనివర్సిటీ వెబ్ సైట్ లో పెడతామన్నారు అధికారులు. ఈ ఏడాది బీఏ, బీకాం, బీఎస్సీ మొద‌టి, ద్వితీయ‌, తృతీయ త‌ర‌గ‌తుల‌కు సంబంధించిన ఫ‌లితాల కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy