ఇవాళ ఢిల్లీ పేలుళ్ల కేసు ఫైనల్ జడ్జిమెంట్

Delhi-blast-case-patiala-house-1ఢిల్లీ పేలుళ్ల కేసుకు సంబంధించి  పాటియాల హౌజ్ కోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. 2005లో జరిగిన పేలుళ్ల లో 60 మంది మృతిచెందారు, మరో 100 మందికిపైగా గాయ పడ్డారు. ఈ కేసులో తారిక్ అహ్మ ద్ దార్ , మొహమ్మద్ ఫ జిలి, మొహమ్మ ద్ రఫిక్ షాలు నిందితులుగా ఉన్నారు.

ఢిల్లీ పేలుళ్ల కు తారిక్ అహ్మ ద్ దారే మాస్ట ర్ మైండ్ అని 2008లో కోర్టు తేల్చింది. మరో ఇద్ద ర్ని కూడా ఆ కుట్రలో భాగ స్వాములుగా చేర్చింది. ఆ ఇద్ద రిపైన మర్డర్ కేసు న మోదు చేసింది. నిందితుడు దార్ పాకిస్థాన్ కు చెందిన లష్క రే తోయిబాతో పేలుళ్ల గురించి ఫోన్ లో మాట్లాడిన ట్లు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఢిల్లీలోని సరోజినిన గ ర్ , కల్ కాజీ, ఫహర్ గంజ్ ప్రాంతంలో జ రిగిన పేలుళ్ల కు సంబంధించి పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ ల ను న మోదు చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy