పోటాపోటీగా నేపాల్ అధ్యక్ష ఎన్నికలు

bandarividyadeviనేపాల్ అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడింది. అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో సీపీఎన్-యూఎంఎల్, నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ) బరిలోకి దిగుతున్నాయి. ఎన్‌సీ పార్టీ అభ్యర్థి కుల్ బహదూర్ గురుంగ్, సీపీఎన్-యూఎంఎల్ అభ్యర్థిగా విద్యాదేవి బండారి పోటీలో ఉన్నారు. అధ్యక్ష పదవిపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఎన్నికలు తప్పలేదు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy