రేపు జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న సంబురాలకు సీఎం కేసీఆర్ తో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు హాజరుకానున్నారు.