ఇసుక దందాపై తెలుగు రాష్ట్రాలను ప్రశ్నించిన హైకోర్టు

high court on sandతెలుగు రాష్ట్రాల్లో ఇసుక దందాలపై సీరియస్ అయింది హైకోర్టు. ఇసుక అమ్మకాలు.. అవసరమైన వారికి ప్రభుత్వమే సప్లై చేస్తుందన్న సర్కారీ హామీలు, ఇందుకోసం ఏర్పాటుచేసిన  హైపవర్ కమిటీ నియామకాలేమయ్యాయంటూ రెండు రాష్ట్రాలను ప్రశ్నించింది ధర్మాసనం. సంక్రాంతిలోగా ఇస్తామన్న ఉత్తర్వుల సంగతేంటని నిలదీసింది. ఇక హైపవర్ కమిటీ ఏర్పాటు విషయంలో ఏపీ సర్కారు నిర్లక్ష్యంగా ఉంటోందని.. ఇంకా ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించి కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని సీరియస్ అయింది హైకోర్టు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy