ఇసుక మాఫియాపై హైపవర్ కమిటీ

sandతెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఇసుక మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. అక్రమ రవాణాను అరికట్టేందుకు హై పవర్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటయ్యే ఈ కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించాలని ఆదేశించింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy