ఇస్తాంబుల్ లో పేలుడు – 10 మంది మృతి

istambul blastటర్కీలోని ఇస్తాంబుల్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడు పర్యాటకులు ఎక్కువగా వచ్చే చారిత్రక సుల్తానామెట్‌ స్క్వేర్‌ లోని బ్లూ మసీదు సమీపంలో జరిగినట్టు టర్కీ మీడియా తెలిపింది. ఈ బ్లాస్ట్ లో పది మంది చనిపోయారని, మరో 15 మంది గాయపడినట్లు ఇస్తాంబుల్‌ గవర్నర్‌ కార్యాలయం ప్రకటించింది. బాంబు దాడిపై దర్యాప్తు జరుగుతోందని.. పేలుడు ఎలా జరిగిందో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy