ఇ-కామర్స్‌ వాళ్లూ GST కట్టాల్సిందే

Printజీఎస్టీ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఏ వ్యాపారి అయినా… పన్ను కట్టాల్సిందే. ఆన్ లైన్ లో జరిగే వ్యాపారాలపైనా స్పష్టత ఇచ్చింది కేంద్రం. ఇ కామర్స్ కి కూడా జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. ఇ-కామర్స్‌ సంస్థలు అవి అందించే సేవలకు జీఎస్‌టీ చెల్లించాలని తెలిపింది ఆర్థికశాఖ. ఈ సంస్థలు వినియోగదార్లకు వస్తు- సేవలు అందించే సందర్భంలో వసూలు చేసే మొత్తాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా పన్నుల ఎగవేత తగ్గుతుందని తెలిపింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy