ఈడెన్ గార్డెన్స్ కు 150 ఏళ్ళు : ఇవ్వాళ నాలుగో వన్డే

imagesఇండియా –శ్రీలంక ల మధ్య ఇవ్వాళ నాలుగో వన్డే జరగనుంది. కొలకతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ ఈ సంవత్సరంతో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నాలుగో వన్డే సందర్భంగా బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) 150 సంవత్సరాల వేడుకలు గ్రాండ్ గా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 1864లో ఈ చారిత్రక స్టేడియాన్ని కట్టారు. ఇప్పటికే మూడు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా క్లీన్ స్వీప్ పై కన్నేసింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy