ఈడెన్ లో వర్షం… నిలిచిపోయిన మ్యాచ్

RAINIPL మ్యాచ్ లలో భాగంగా ఈ రోజు(ఏప్రిల్-14) సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్చాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది హైదరాబాద్. కోల్ కతా టీం మొదట బ్యాటింగ్ చేస్తున్నసమయంలో 7 ఓవర్లు ముగిసిన వెంటనే అకస్మాత్తుగా వర్షం వచ్చింది. వెంటనే అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. సిబ్బంది గ్రౌండ్ ను కవర్లతో కప్పి ఉంచారు. 7 ఓవర్లు ముగిసేసరికి  ఒక వికెట్ నష్టపోయి 52 పరుగులు చేసింది కోల్‌కతా.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy