ఈ గెలుపునకు విలువ లేదు: పన్నీర్

panner-selvamఅసెంబ్లీలో పళనిసామి విశ్వాస పరీక్ష నెగ్గడంపై స్పందించారు అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం. ఈ గెలుపుకు విలువలేదన్నారాయన. అమ్మ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు తమతోనే ఉన్నారన్నారు. డీఎంకే సీక్రెట్ ఓటింగ్ కు పట్టుబడుతున్నా… స్పీకర్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఓటింగ్ పై తమకు అనుమానాలున్నాయన్నారు పన్నీర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy