ఈ చిట్టితల్లి పేరు GST

gst-babyజీఎస్‌టీ అనేది తారకమంత్రంలా మారింది. జీఎస్‌టీని ఏకంగా పేరుగా పెట్టేసుకున్నారో దంపతులు. రాజస్థాన్‌లోని బీవర్‌ ఆసుపత్రిలో ఓ మహిళ జూన్ 30 అర్ధరాత్రి 12.02 నిమిషాలకు పండంటి పాపాయికి జన్మనిచ్చింది. అప్పుడే జీఎస్‌టీ కూడా ప్రారంభం కావడంతో పాపకు జీఎస్‌టీ అని పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తల్లి చెప్పుకొచ్చింది. జీఎస్‌టీని ఎత్తుకొని ఆ తల్లి ఫొటోలు దిగుతూ తెగ మురిసిపోతోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy