ఈ చిన్నోడు సిద్దిపేట భీముడు

bala-bheemaపుట్టినప్పుడు పిల్లలు సాధారణంగా 2 నుంచి 3 కిలోల వరకు ఉంటారు. సిద్దిపేటలో పుట్టిన ఆ పిల్లాడు మాత్రం 5 కిలోలు ఉన్నాడు. చాలా అరుదుగా ఇలాంటి జననాలు జరుగుతుంటాయని తెలిపారు డాక్టర్లు. జిల్లాలోని మద్దూరు మండలం నర్సాయపల్లికి చెందిన బద్దిపడగ అమల MCHలో ఈ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy