
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో చెప్పులు. నెట్ ను ఊపేస్తున్న కొత్త రకం ఐటమ్ ఇది. న్యూజీలాండ్ ఓ లేడీ… వీటిని అమ్మకానికి పెట్టింది. ధర ఎంతో తెలుసా. 20 డాలర్లంట. మన కరెన్సీలో రూ.1423 రూపాయలు. వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లకు…రెండు రబ్బర్ స్లిప్పర్ స్ట్రాప్ లను కుట్టింది. ‘బాటిల్ లో గాలి ఉంటుంది కాబట్టి… నీళ్లపై నడిచేటప్పుడు వీటిని వేసుకోండి. నీళ్లలో మునగరు. క్రియేటివిటీతో నేను తయారుచేసిన ఈ బాటిల్స్ తక్కువ ధరకే సేల్ చేస్తున్నా’ అని అంటోంది ఆమె.