ఈ పదేళ్ళ పాప నిజంగా జీనియస్

riyaaరియా అనే ఓ పదేళ్ళ పాప బ్రిటన్ లో ఛైల్డ్ జీనియస్ -2016 టైటిల్ గెల్చుకుంది. భారత సంతతికి చెందిన రియా ఛానెల్ 4 లో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన క్విజ్ లో ఫైనల్స్ లో అన్నీ కరెక్ట్ ఆన్సర్లు చెప్పి అందర్నీ అబ్బురపర్చి చివరకు టైటిల్ నెగ్గింది. అమెరికాలో పుట్టి బ్రిటన్ లో పెరిగిన ఈ పాప తండ్రి పంజాబీ.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy