ఈ పాముకు రెండు కాళ్లు

snakeభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన పాము దొరికింది. రాంపురం గ్రామంలో ఆరు అడుగుల తాచు పామును పట్టుకున్నారు స్నేక్ ప్రొటక్షన్ మెంబర్స్. ఈ పాముకు రెండు కాళ్లు గుర్తించారు. దీనిపై రీసెర్చ్ చేస్తే.. ఇవి చాలా  పూర్వ కాలం ఉండేవని గుర్తించారు. ఇప్పటి వరకు 2వేలకు పైగా పాములు పట్టినా..ఇలాంటి అరుదైన పామును చూడలేదంటున్నారు స్నేక్ ప్రొటక్షన్ మెంబర్స్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy