ఈసారి నో దీపావళి: ప్రియాంక చోప్రా

picబాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా దీపావళి సెలబ్రేషన్స్ కి దూరంగా ఉండనుంది. కండ్లకలక కారణంగా పండగను జరుపుకోవడంలేదని ఆమె చెప్పింది. సంజయ్‑లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘బాజీరావు మస్తానీ’ చిత్రంలో నటిస్తోంది. అయితే, కండ్లకలక కారణంగా ఈ సినిమా షూటింగ్ ను కూడా రద్దు చేసుకుంది ప్రియాంకా. ‘షూటింగ్ కాన్సిల్, దీపావళి కాన్సిల్, కండ్లకలక కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది. అంతేకాకుండా, తన కన్నుని ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టింది. అయితే, ఈ ఫోటోని మాత్రం చూడొద్దని చెప్పింది ప్రియాంకా.

priya

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy