ఈ రోజే బాహుబలి టీజర్…!!

10012745_719435108166196_6423884756247157869_oజూన్ 1 న ట్రైలర్

ట్విట్టర్ లో తెలిపిన రాజమౌళి

హమ్మయ్య.. ప్రభాస్, రాజమౌళి అభిమానులకు కొంచెం ఉపశమనం. శనివారం రాత్రి బాహుబలి టీజర్ ను రిలీజ్ చేస్తున్నారట. జూన్ 1 న మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారంట. మే 31 న హైటెక్స్ లో జరగనున్న మూవీ ఆడియో, ట్రైలర్ రిలీజ్ భద్రతా కారణాల దృష్ట్యా వాయిదా పడింది. బాహుబలి టీజర్ 5 సెకన్లు మాత్రమే ఉంటుందట. జూన్ 1 న రిలీజ్ చేసే ట్రైలర్ మాత్రం 2 నిమిషాలు ఉంటుందట.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy