ఈ విజయం అమరవీరులకు అంకితం: కేసీఆర్

Kcr-speech
• చరిత్రలో ఇవాళ అద్భుతమైన ఘట్టం.
• సోనియాకు తెలంగాణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.
• బిల్లుకు సహకరించిన సుష్మా, జైట్లీకి కృతజ్ఞతలు.
• బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు.
• ఈ విజయం అమరవీరులకు, ప్రొ. జయశంకర్ గారికి అంకితం.
• ఇరు ప్రాంతాల మధ్య జరిగిన వైషమ్యాలను మరిచిపోవాలి.
• హైదరాబాద్లో సీమాంధ్రులు స్వేచ్ఛగా ఉండొచ్చు.
• మహబూబ్నగర్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించాం.
• హైదరాబాద్ను ఇంటర్ నేషనల్ సిటీగా నిర్మించుకోవాలి.
• ప్రధాని, సోనియా, షిండే, స్పీకర్, సుష్మా, జైట్లీని..వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతా: కేసీఆర్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy