ఈ వెలుగేంటి..?

20150921004908ఈ వెలుగు ఏంటి? అనంతకోటి బ్రహ్మాండనాయకునిలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉన్న ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మెరుపు వెనక మర్మమేమిటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు శ్రీవారి భక్తుల మనస్సులలో మెదులుతున్నాయి. ఆ దేవదేవుడిలోకి ఆవాహన అవుతున్నట్టుగా ఉన్న ఈ ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గరుడ వాహనంపై ఊరేగుతుండగా కెమేరా కంటికి కనిపించింది ఈ అరుదైన దృశ్యం.

 

 

 

 

20150921004908 (1)

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy