బీటెక్ చేస్తున్న వీళ్లు కనీసం అవగాహన లేకుండా… బరువు మొత్తం ఒకేవైపుకి వస్తుంటే సెల్ఫీ కోసం ఎగబడటం ఏంటన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేసి చదువులు చదవడం తప్ప… సామాన్య విషయాలను గ్రహించలేరా అంటున్నారు.