ఉట్నూర్ ఘర్షణల్లో ఎవరూ చనిపోలేదు: ఆదిలాబాద్ ఎస్పీ

srinivas-spఉట్నూర్ ఘర్షణలపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్. సోషల్ మీడియాలో జరుగుతున్నట్టుగా ఎవరూ చనిపోలేదన్నారు. అబద్దపు ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. హస్నాపూర్ లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో రాథోడ్ జితేందర్, ఫరూక్ అనే ఇద్దరు యువకులు చనిపోయారని.. వారి ఫొటోలే వాట్సాప్ లలో వైరల్ అవుతున్నాయని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy