ఉత్తరాఖండ్ లో ఘోరం.. నదిలో పడ్డ బస్సు

riverఉత్తరాఖండ్‌లో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు.  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy