ఉత్తర ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం : 17 మంది మృతి

road accident ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేట్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆ బస్సులో ప్రయాణించే 17 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన కిరాత్‌పుర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇటవా- మెయిన్‌పూర్‌ జాతీయ రహదారిపై జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు వైద్యులు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy