ఉద్యమంలో విద్యార్థులది కీలక పాత్ర: దేశపతి

Deshapathiతెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమైందన్నారు కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో ఓ ప్రైవేట్ స్కూల్ వార్షికోత్సవానికి హాజరైన దేశపతి..అందరి సహకారంతో తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.

విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాటలు పాడి అలరించారు దేశపతి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy