ఉన్నత విద్యతోనే విలువలు : గవర్నర్

TS PSఉన్నత విద్యతో పాటే విద్యార్థుల్లో విలువలూ పెరగాలన్నారు గవర్నర్ నరసింహన్. మంగళవారం (జూలై-3) నాంపల్లి తెలుగు యూనివర్సిటీ 15న స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్, విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్  సత్యనారాయణ తోపాటు పలువురు పాల్గొన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్ధులను అభినందించారు వీసీ సత్యనారాయణ.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy