ఉపరాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వ సన్మానం

venkaiahఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్‌. ఈ నెల 21న రాజ్‌భవన్‌లో ఆయనను ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించనున్నారు. రాజ్‌భవన్‌లో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దిల్‌కుషా అతిథిగృహం ప్రాంగణంలో వెంకయ్యనాయుడు గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy