ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన వివేక్

VIVEKఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్. మాజీ మంత్రి వినోద్, విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ సరోజ, V6 డైరెక్టర్ వైష్ణవిలు కూడా వెంకయ్యను కలిశారు. మంగళవారం (సెప్టెంబర్-12) ఢిల్లీలోని మౌలానా ఆజాద్ రోడ్ లో ఉన్న ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy