ఉప్పల్ టెస్టులో వన్డే జోరు

kohli-444ఉప్పల్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్‌మ్యాచ్‌ వన్డే తరహాలో సాగుతోంది. బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు భారత బ్యాట్స్ మెన్. కెప్టెన్‌ కోహ్లి.. దూకుడుతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది భారత బ్యాటింగ్. 90-100 ఓవర్ల మధ్య కోహ్లి-రహానే జోడీ 5.5 రన్‌రేట్‌తో 55 పరుగులు చేశారు. 100 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లి(180 బ్యాటింగ్‌), సాహా(4) ఉన్నారు. 60 పరుగుల దగ్గర రహానే ఔటయ్యాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy