ఉప్పల్ లో చిరుజల్లులు : మ్యాచ్ ఆలస్యం

uppalభారత్ – ఆసీస్ టీ-20 ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో టాస్ ఇంకా వేయలేదు. దీనికితోడు చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో మ్యాచ్ లేట్ గా ప్రారంభం కానుంది. ఏడు గంటలకు గ్రౌండ్ పరిశీలించి.. ఆ తర్వాత టాస్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. గ్రౌండ్ లో అక్కడక్కడ తడిగా ఉంది. ఆ ప్రాంతాల్లో మట్టిని చల్లుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy