ఉభయ సభలకు గవర్నర్ కు ఆహ్వానం

cmkcrgovరాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ఇద్దరు సుమారు నాలుగు గంటలపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈనెల 8న ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కోరారు. ఉభయ సభల సమావేశానికి హాజరుకావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy