ఉరి వేసుకుని ASI సూసైడ్

asiuriతమిళనాడులో ఏఎస్సైగా పనిచేస్తున్న సబ్ ఇన్స్‌ పెక్టర్ జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోరుకుపేటలో ఆయన స్పెషల్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. మంగళవారం (ఏప్రిల్-24) కసిమేడు ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న ఓ చెట్టుకు అతను ఉరి వేసుకున్నాడు. ఎస్సై ఉరి వేసుకున్న విషయాన్ని హార్బర్‌ లో పనిచేస్తున్న వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు. హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy