ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

తెడుదారంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట లక్ష్మారెడ్డిపాలెం గ్రామంలో విషాద సంఘటన జరిగింది. సృజన్‌రెడ్డి(45), సారిక(40) అనే దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy