ఉషాకిరణ్ బ్యానర్ లో సందీప్ కిషన్

ఇప్పటికే ‘జోరు’ మీద ఉన్న హీరో సందీప్ కిషన్ నెక్ట్స్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఒక మూవీ థియేటర్లలో ఉండగానే నెక్ట్స్ మూవీలో నటిస్తున్నాడు ఈ ‘రా రా కృష్ణయ్య’.  ‘బీరువా’  పేరుతో మూవీ చేస్తున్నాడు. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో సురభి హీరోయిన్ గా నటిస్తోంది. ‘బీరువా’ మూవీని కణ్మణి డైరెక్ట్  చేస్తున్నారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో ఈ మూవీ నిర్మాణం జరుగుతోంది. ‘బీరువా’ మూవీ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోందని, డిఫరెంట్ స్టోరీ అని మూవీ యూనిట్ చెప్తున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy