‘ఊపిరి’లో అతిథిగా అనుష్క

51442818596_625x300వెరైటీ పాత్రలతో దూస్కెళ్తున్న స్వీటి అనుష్క అక్కినేని నాగార్జున ‘ఊపిరి’ లో గెస్టు రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమెకు భర్తగా అడివి శేష్ నటిస్తున్నట్టు  సమాచారం. బాహుబలి సినిమాలో భల్లాల దేవ కొడుకు భద్రగా యాక్ట్ చేసిన శేష్..తాజాగా ఊపిరి లో అనుష్క తో నటించే అవకాశం కొట్టేశాడు. ఈ సినిమాలో నాగార్జున, కార్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఇక అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సైజ్ జీరో’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy