‘ఊపిరి’ సెట్స్ లో తమన్నా బర్త్ డే సెలబ్రేషన్స్

tamanna birthday (1) tamanna birthday (2)టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా బర్త్ డే సెలబ్రేషన్స్ ఊపిరి సినిమా సెట్స్ లో గ్రాండ్ గా జరిగాయి. ఈ నెల 21న ఆమె పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది ఊపిరి సినిమా టీమ్. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పీవీపీ సినిమా తమ ఫేస్‌బుక్‌ లో పోస్టు చేసింది. తమన్నా పుట్టినరోజు వేడుకల్లో దర్శకుడు వంశీ పైడిపల్లి, నటులు అక్కినేని నాగార్జున, కార్తి పాల్గొన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy