ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏప్రిల్ 6న !

రాష్ట్రంలో మూడో ఎన్నికలకు కూడా డేట్స్ వచ్చేశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈవేళ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏప్రిల్ 6 ఆదివారంరోజున జరుగుతాయి.

* నామినేషన్ల దాఖలు : మార్చి 17 నుంచి మార్చి 20 వరకు

* నామినేషన్ల పరిశీలన : మార్చి 21

* నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : మార్చి 24

* పోలింగ్ : ఏప్రిల్ 6

* రీ పోలింగ్ : ఏప్రిల్ 7

* కౌంటింగ్, రిజల్స్ : ఏప్రిల్ 8

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు సరిపడా లేనందువల్ల ఈసారి బ్యాలెట్ బాక్సులతోనే ఎలక్షన్లు నిర్వహిస్తారు. అవసరమైతే రీ పోలింగ్ ఏప్రిల్ 7 న జరుగుతుంది. పార్టీల ప్రాతిపదికపైనే ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ పూర్తయిన వెంటనే రిజల్స్ ఎనౌన్స్ చేస్తారు. మొత్తం 1,096 ఎంపీటీసీ పోస్టులకు, 22 జడ్పీ టీసీ పోస్టులకు ఈ ఎలక్షన్లు జరగబోతున్నాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy