ఎంపీ మల్లారెడ్డి జింతాక చితా చితా

Mall reddyఇప్పటికే ఓ సారి కాలేజీ ఫంక్షన్ లో డైలాగ్స్ తో హల్ చల్  చేసిన ఎంపీ మల్లారెడ్డి…. ఇప్పుడు ఏకంగా స్టెప్పులేశారు. ఏకంగా గంగ్నమ్ స్టెప్పులేసి దుమ్మురేపారు. ఓ కాలేజీ ఫంక్షన్ కు హాజరైన మల్లారెడ్డి… స్టేజ్ పై ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేసి.. అందరిని ఎంటర్ టైన్ చేశారు.

 

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy