ఎకనమిక్స్ లో ఆంగస్ డేటన్ ను వరించిన నోబెల్

12brk-145ఎకనమిక్స్ లో నోబెల్ బహుమతి ఆంగస్ డేటన్ అనే అమెరికన్ ఎకనమిస్టును వరించింది. పేదరికం, సంక్షేమం, వినియోగం అనే అంశాలపై ఆయన చేసిన కృషికి గాను ఈ బహుమతి ప్రకటించారు. ఈ అవార్డు కింద ఆంగస్ 978,000 అమెరికన్ డాలర్లు(6 కోట్ల 33లక్షల 59వేల 730 రూపాయలు) అందుకోనున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy