ఎడ్‌సెట్  ఫలితాలు రిలీజ్

edcet-resultఎడ్‌సెట్-2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో 97.74 శాతం ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్-2017 పరీక్షను జులై 16న నిర్వహించగా… 59వేల మంది రాశారు. జులై 28న ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఒక్కరోజు ముందుగానే విడుదల చేశారు అధికారులు. ఎడ్‌సెట్-2017 ఫలితాలను edcet.tsche.ac.in లో తెలుసుకోవచ్చు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy