ఎన్టీఆర్ కు ఘన నివాళి

parvathiఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలు మరలేనివన్నారు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాన్నారు లక్ష్మీపార్వతి.

 

 

 

lokeshఎన్టీఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆయన తనయుడు టీడీపీ నేత లోకేశ్ దంపతులు. NTR ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు చంద్రబాబు. తెలుగుజాతి ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన గొప్ప నేత ఎన్టీఆర్ అన్నారు నేతలు.

 

 

 

 

 

harikrishnaఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు హరికృష్ణ, రామకృష్ణ, కల్యాణ్ రామ్, జూనియర్ NTR. తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. పాలనలో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చిన గొప్ప నేత NTR  అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఆయన గుర్తుంటారన్నారు.

 

 

 

 

 

Balaiah

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy