ఫస్ట్ లుక్ తో ‘టెంపర్’ చూపిన ఎన్టీఆర్

68074-showజూ.ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న కొత్త సినిమా ‘టెంపర్’. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అదిరిపోయే షర్ట్ లెస్ స్టిల్ తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. కాజల్ ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. సంక్రాంతికి ఈ ‘టెంపర్’ మూవీ రిలీజ్ కానుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy