ఎన్టీఆర్ బయోపిక్.. ఫస్ట్ లుక్

ntrఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా విడుదల చేసింది మూవీ టీమ్. ఈ బ‌యోపిక్ లో బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌ను పోషిస్తున్నాడు. నేనే రాజు – నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఆడిష‌న్స్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ సంతకంలా..   ఎన్.టి.ఆర్ అనే అక్షరాలు.. రామారావు ఎన్నికల ప్రచారం నాటి ఫొటోతో ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy